December 5, 2025

అందర్నీ ఆకర్షిస్తున్న చందమామ…

20 సంవత్సరాలకు ఒకసారి వచ్చే రెడ్ మూన్ మేఘాల దొంతరలను తొలగించుకొని రేణిగుంట మండలం జి పాలెం పంచాయితీ కుర్ర కాలవ వద్ద తూర్పు దిక్కులో అద్భుతంగా కనుల విందు చేసింది. ఆ ఆ ప్రాంతవాసులు చంద్రుడిని చూసి పులకరించి పోయారు. మరల ఈ ఎర్ర చంద్రుడు 20 సంవత్సరాల తరువాత గోచరిస్తాడని ఆ నిపుణులు అంటున్నారు.. ఈ దృశ్యాన్ని senior journalist వరప్రసాద్ గారు తన కెమెరాలు క్లిక్ మనిపించాడు ..

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *