అస్సాంలో పర్యటిస్తున్న PM మోదీ అరుదైన ఘనత సాధించారు. నేషనల్ హైవే-37పై నిర్మించిన నార్త్ స్ట్లోని తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ELF)పై C-130J సూపర్ హెర్క్యులస్ విమానంలో ల్యాండయ్యారు. చైనా బార్డర్కు సమీపంలో ఉన్న NHను ₹100 కోట్లతో నిర్మించారు. ఈ 4.2km రన్వే యుద్ధ విమానాలకు, భారీ రవాణా విమానాలకు ఎమర్జెన్సీలో కీలకం కానుంది. అనంతరం తేజస్, సుఖోయ్, రఫేల్ విమానాల ఎయిర్ షోను మోదీ వీక్షించారు.
